ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

అగ్రరాజ్యంలో మళ్లీ కరోనా విజృంభణ

అగ్రరాజ్యంలో మళ్లీ కరోనా విజృంభణ

అగ్రరాజ్యం అమెరికాలో కొవిడ్‌ `19 కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కరోనాతో బాధపడుతూ జులై రెండో వారంలో 7,100 మంది దవాఖానల్లో చేరారు. అంతకు ముందు వారం ఈ సంఖ్య  6,444గా ఉన్నది. ఆరేడు నెలలుగా తగ్గుముఖం పట్టిన కొవిడ్‌ కేసులు, మళ్లీ క్రమంగా విజృంభిస్తున్నట్లు అట్లాంటాలోని వ్యాధి నియంత్రణ, నివారణ కేంద్రం (సీడీసీ) కొవిడ్‌ మేనేజర్‌ డా. బ్రెండన్‌ జాక్సన్‌ తెలిపారు.  గత ఏడాది జూలైలో వారానికి సుమారు 44 వేల మంది దవాఖాలన పాలయ్యారు.  గత ఏడాది డిసెంబర్‌తో పోలిస్తే కేసుల సంఖ్య పది శాతం పెరిగింది. కరోనా మరోవేవ్‌కు ఇది సంకేతం కావొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :