ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

అమెరికా అమ్మాయి... వరంగల్‌ అబ్బాయి

అమెరికా అమ్మాయి... వరంగల్‌ అబ్బాయి

వరంగల్‌ అబ్బాయి, అమెరికా అమ్మాయి పెండ్లితో ఒక్కటయ్యారు. భీమారానికి చెందిన పత్తి ప్రవీణ్‌కుమార్‌ రెడ్డి అమెరికా టెక్సాస్‌లో స్థిరపడ్డారు. ఆయన కుమారుడు సాయిరాంరెడ్డి పెద్దల అంగీకారంతో స్థానికురాలైన హిల్లరిని గత జులై 27న పెండ్లి చేసుకొన్నాడు. జనవరి 1న వరంగల్‌లో రిసెప్షన్‌ నిర్వహించగా, బంధు మిత్రులు ఆశీర్వదించారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :