ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

కాటమరాయుడు క్రేజ్ !!!

కాటమరాయుడు క్రేజ్ !!!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన కాటమరాయుడు ఈ మార్చ్ 24 న విడుదల సందర్భంగా చిత్ర నిర్మాణ సంస్థ North Star Entertainment, అభిమానులను ఆనంద పరచటానికి ఓ కొత్త ఆలోచన తో వస్తున్నారు . Echora అనే సంస్థను official merchandise గా నియమిస్తూ, వారితో ఆనుసంధానమై, కాటమరాయుడు T - Shirts మరియు పవన్ కళ్యాణ్ ఈ చిత్రం లో వాడిన లాంటి పచ్చరంగు towels ను Online ద్వారా మరియు నేరుగా Echora డీలర్ల వద్ద, తెలుగు రాష్ట్రాల్లో మరియు దేశంలో కాటమారాయుడు విడుదలయ్యే కేంద్రాల్లో లభ్యమవుతాయని  చిత్ర నిర్మాణ సంస్థ తెలియ చేసింది . అభిమానులను దృష్టిలో పెట్టుకొని వారికి అందుబాటు ధరకు ఇవి లభ్యమౌతున్నాయి. Online లో పై వాటిని కొనదలచిన వారు katamarayudustore.com website ద్వారా కొనుగోలు చేస్కోవచ్చు. రెండ్రోజుల క్రిందట ఇవి మార్కెట్ లో విడుదలయ్యి పవన్ కళ్యాణ్ అభిమానులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి.

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :