ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

విదేశాల్లో ఉన్న భారతీయుల కోసం పోర్టల్, యాప్

విదేశాల్లో ఉన్న భారతీయుల కోసం పోర్టల్, యాప్

ప్రపంచ వ్యాప్తంగా వివిద దేశాల్లో ఉన్న దాదాపు 3.12 కోట్ల మంది భారతీయులతో ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చిపుచ్చుకునేందుకు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ ప్రపంచ స్థాయిలో ( http://pravasirishta.gov.in ) పోర్టల్‍, యాప్‍లను విడుదల చేసింది. ఈ సందర్భంగా విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్‍ మాట్లాడుతూ ఈ పోర్టల్‍, యాప్‍ల ద్వారా వివిధ దేశాల్లో ఉన్న భారతీయులు తమ శాఖతో, భారత రాయబార కార్యాలయాలతో సంప్రదించేలా ఈ సమాచార వ్యవస్థ ఏర్పడుతుందన్నారు.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :