ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

రాజధాని రైతుల దీక్షలో చంద్రబాబు దంపతులు

రాజధాని రైతుల దీక్షలో చంద్రబాబు దంపతులు

అమరావతి రైతుల ఆందోళనల నేపథ్యంలో.. నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రాజధాని గ్రామల్లో పర్యటించారు. చంద్రబాబుతో పాటు ఆయన సతీమణి భువనేశ్వరి ఎర్రబాలెంలో రైతుల దీక్షలో పాల్గొని మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు తమ సమస్యలను చంద్రబాబుకు వివరించారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :