Cabinet meeting : ఈ నెల 20న తెలంగాణ మంత్రివర్గ సమావేశం

జులై 10న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం (Cabinet meeting) నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) నిర్ణయించింది. సచివాలయం (Secretariat) లో మధ్యాహ్నం రూ.2 గంటలకు కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు (Ramakrishna Rao ) ఉత్తర్వులు జారీ చేశారు.