Telugu Times
Telugu Times Youtube Channel
English
  • English
  • తెలుగు
  • telugutimes
  • USA తెలుగు వార్తలు
    • బే ఏరియా
    • డల్లాస్
    • న్యూజెర్సీ
    • న్యూయార్క్
    • వాషింగ్టన్ డి.సి
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పొలిటికల్ ఆర్టికల్స్
    • USA పాలిటిక్స్
  • సినిమా
    • సినిమా న్యూస్
    • USA సినిమా న్యూస్
    • సినిమా రివ్యూస్
    • సినిమా ఇంటర్వ్యూస్
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • బిజినెస్ న్యూస్
    • రిలీజియస్
    • షాపింగ్
epaper E-PAPER
YouTube Logo
Subscribe
  • USA తెలుగు వార్తలు
  • పాలిటిక్స్
  • సినిమా
  • టాపిక్స్
  • epaper E-PAPER
  • YouTube Logo
    Subscribe
  • USA తెలుగు వార్తలు
    • Bay Area
    • Dallas
    • New Jersey
    • New York
    • Washington DC
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
  • సినిమా
    • సినిమా న్యూస్
    • సినిమా న్యూస్ ఇన్ USA
    • సినిమా రివ్యూ
    • సినిమా ఇంటర్వ్యూ
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • రిలీజియస్
    • షాపింగ్
  • E-PAPER
  • YouTube Subscribe
  • Home » Political Articles » Article on ktr arrest

KTR Arrest: కేటీఆర్ అరెస్ట్ కావడం ఖాయమా..?

  • Published By: techteam
  • November 5, 2024 / 01:25 PM IST
  • Facebook
  • twitter
  • whatsapp
Article On Ktr Arrest

తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు ఎత్తులు పైఎత్తులు వేసుకుంటూ రాజకీయాన్ని రంజుగా మార్చేస్తున్నారు. కాంగ్రెస్ తప్పిదాలను ఎత్తిచూపడంలో బీఆర్ఎస్ దూకుడుగా ముందుకెళ్తోంది. దీంతో బీఆర్ఎస్ కు ముకుతాడు వేసేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ తమ ముందున్న అన్ని మార్గాలనూ వెతుకుతోంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసినా దాన్ని తప్పుబడుతూ రంధ్రాన్వేషణ చేస్తోంది బీఆర్ఎస్. గులాబీ పార్టీకి చెక్ చెప్పాలంటే బలమైన అస్త్రాలను బయటకు తీయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే కొన్ని ఆయుధాలను బయటకు తెచ్చేందుకు సిద్ధమైంది.

Telugu Times Custom Ads

ఇటీవల సియోల్ పర్యటనలో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే రాజకీయ బాంబులు పేలతాయన్నారు. పొంగులేటి కామెంట్స్ పై తెలంగాణలో తీవ్ర ఆసక్తి నెలకొంది. కేటీఆర్ లాంటి కీలక నేతలు అరెస్టు కాబోతున్నారని.. అందుకే పొంగులేటి అలా కామెంట్స్ చేశారని అందురూ చెప్పుకుంటున్నారు. అయితే పొంగులేటి కామెంట్స్ వెనుక అర్థమేంటో ఇప్పుడిప్పుడే బయటకు తెలుస్తోంది. నాడు అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా కేటీఆర్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకోబోతున్నట్టు అర్థమవుతోంది. ఈ వ్యవహారంలో ఆయన అరెస్టు కావడం ఖాయమని పలువురు అభిప్రాయపడుతున్నారు.

బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్ లో ఫార్ములా ఈ రేసింగ్ నిర్వహించింది. దీనికిగానూ నిర్వహణ సంస్థ ఫార్ములా ఈ-ఆపరేషన్స్ కు నాటి పురపాలక శాఖ ప్రత్యేక కార్యదర్శి అర్వింద్ కుమార్ రూ.55 కోట్లు చెల్లించారు. అయితే దీనికి ఆర్థిక శాఖ అనుమతి తీసుకోలేదు. దీనిపై ఏసీబీ కేసు నమోదు చేసింది. విచారణలో అర్వింద్ కుమార్ అనేక కీలక విషయాలు వెల్లడించారు. నాటి మంత్రి కేటీఆర్ మౌఖిక ఆదేశాల మేరకే తాను ఆ డబ్బు చెల్లించినట్లు వాంగ్మూలం ఇచ్చారు. దీనిపై మరింత లోతైన విచారణ కోసం తాజాగా అర్వింద్ కుమార్ కు ఏసీబీ నోటీసులు జారీ చేసింది.

ఏసీబీ విచారణలో అర్వింద్ కుమార్ వెల్లడించే అంశాలను బట్టి కేటీఆర్ పై చర్యలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం. కేటీఆర్ చెప్పడం వల్లే తాను డబ్బులు చెల్లించానని.. ఇక్కడ తాను ఎక్కడా నిబంధలను ఉల్లంఘించలేదని అర్వింద్ కుమార్ చెప్తున్నారు. ఇప్పుడు కూడా అదే మాటకు కట్టుబడి ఉన్నట్టయితే కేటీఆర్ ను కూడా విచారణకు పిలిచే అవకాశం ఉంటుంది. విచారణకు వచ్చినప్పుడు కేటీఆర్ ను అరెస్టు చేయవచ్చని కూడా కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా HMDA సొమ్మును విదేశీ సంస్థకు చెల్లించడంపై ఈడీ కూడా రంగంలోకి దిగే అవకాశం ఉన్నట్టు సమాచారం. అదే జరిగితే కేటీఆర్ మెడకు ఉచ్చు బిగుసుకున్నట్టే.!

 

 

 

Tags
  • BRS
  • congress
  • KTR Arrest
  • Telangana

Related News

  • Has Trump Been Disqualified From The Nobel Peace Prize

    Nobel Committee: ట్రంప్ లాబీయింగ్ మితిమీరుతోందా..? నోబెల్ కమిటీ పరోక్ష హెచ్చరికకు కారణమేంటి..?

  • Thousands Protest Against Pak Government In Pok

    POK: పాక్ సర్కార్ కు పీఓకె టెన్షన్… వీధుల్లోకి కశ్మీరీలు..!

  • Donald Trump Hails 24 Karat Gold Revamp

    White House: వైట్ హౌస్ ఇక నుంచి గోల్డెన్ హౌస్.. ట్రంప్‌ వీడియో వైరల్‌

  • Karur Stampede Fir Says Vijays Extended Stay Inside Vehicle Led To Overcrowding

    Vijay: కరూర్ తొక్కిసలాట ఘటనలో విజయ్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. ఎఫ్ఐఆర్ నమోదు..

  • Tvk Goes To Madras High Court Over Stampede At Vijays Rally

    DMK vs TVK: కరూర్ తొక్కిసలాట వెనక కుట్రకోణం..? టీవీకే, సర్కార్ భిన్న వాదనలు…!

  • Andhra Pradesh Government Cuts Electricity Tariffs By 13 Paise Per Unit

    Current Charges: ఏపీలో కరెంటు ఛార్జీల తగ్గింపు..! క్రెడిట్ ఎవరిది..?

Latest News
  • Nobel Committee: ట్రంప్ లాబీయింగ్ మితిమీరుతోందా..? నోబెల్ కమిటీ పరోక్ష హెచ్చరికకు కారణమేంటి..?
  • POK: పాక్ సర్కార్ కు పీఓకె టెన్షన్… వీధుల్లోకి కశ్మీరీలు..!
  • NJ: న్యూజెర్సిలో వికసిత భారత్‌ రన్‌ విజయవంతం..
  • White House: వైట్ హౌస్ ఇక నుంచి గోల్డెన్ హౌస్.. ట్రంప్‌ వీడియో వైరల్‌
  • Vijay: కరూర్ తొక్కిసలాట ఘటనలో విజయ్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. ఎఫ్ఐఆర్ నమోదు..
  • DMK vs TVK: కరూర్ తొక్కిసలాట వెనక కుట్రకోణం..? టీవీకే, సర్కార్ భిన్న వాదనలు…!
  • Hilesso: సుధీర్ ఆనంద్ “హైలెస్సో” గ్రాండ్‌గా లాంచ్- ముహూర్తం షాట్‌కు క్లాప్ కొట్టిన వివి వినాయక్
  • Sashivadane Trailer: ఆకట్టుకుంటోన్న ‘శశివదనే’ ట్రైలర్
  • Bathukamma: దుబాయ్ బతుకమ్మ వేడుకల్లో అలరించిన ఆర్మూర్ ఎమ్మెల్యే మనుమరాలు
  • Kattappa: క‌ట్ట‌ప్ప‌పై ఓ స్పెష‌ల్ మూవీ?
  • FaceBook
  • Twitter
  • WhatsApp
  • instagram
Telugu Times

Advertise with Us !!!

About Us

‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.

  • Real Estate
  • Covid-19
  • Business News
  • Events
  • e-paper
  • Topics
  • USA NRI News
  • Shopping
  • Bay Area
  • Dallas
  • New Jersey
  • New York
  • Washington DC
  • USA Politics
  • Religious
  • Navyandhra
  • Telangana
  • National
  • International
  • Political Articles
  • Cinema News
  • Cinema Reviews
  • Cinema-Interviews
  • Political Interviews

Copyright © 2000 - 2024 - Telugu Times

  • About Us
  • Contact Us
  • Terms & Conditions
  • Privacy Policy
  • Advertise with Telugutimes
  • Disclaimer