ఏలూరులో ఆటా సాంస్కృతిక కళావైభవం

ఆటా వేడుకల కార్యక్రమాల్లో భాగంగా ఏలూరులో ఆటా సాంస్కృతిక వైభవం కార్యక్రమాన్ని డిసెంబర్ 20వ తేదీన ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించనున్నారు.