నాట్స్ ఆధ్వర్యంలో వీణా వినోదం

నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ (నాట్స్) ఆధ్వ్యంలో వీణా వినోదం కార్యక్రమం జరుగుతోంది. నాట్స్ తెలుగు లలిత కళా వేదిక ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ వీణా విద్వాంసులు ఫణి నారాయణ విచ్చేస్తున్నారు. ఆయన ప్రముఖ తెలుగు సినీ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్, మగధీరతో పాటు మహానటి వంటి చిత్రాలకు తన వీణ స్వరాలను అరువిచ్చారు. ఈ కార్యక్రమంలో వీణ నేర్చుకోవడం ఎలా అనే విషయంపై ఫణి నారాయణ మెళకువలు నేర్పించనున్నారు. ఆన్‌లైన్‌లో ఆదివారం ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమం జరుగుతుంది. దీనిలో పాల్గొనాలని అనుకునే వారు https://us02web.zoom.us/j/