Shriya Saran: బికినీలో చెమటలు పట్టిస్తున్న శ్రియా

ఇష్టం(Ishtam) సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన శ్రియా శరణ్(Sriya Saran), కొన్నాళ్ల పాటూ తెలుగులో స్టార్ హీరోయిన్ గా సత్తా చాటింది. పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి కాస్త దూరమైన శ్రియా కరోనా టైమ్ లో ఓ బిడ్డకు జన్మనిచ్చింది. తల్లి అయినప్పటికీ శ్రియా అందం ఏ మాత్రం తగ్గలేదు. ఇప్పటికీ అదే అందంతో ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటుంది శ్రియా. రీసెంట్ గా మిరాయ్(mirai) లో ప్రేక్షకుల్ని పలకరించిన శ్రియా, ఎప్పటికప్పుడు ఇన్‌స్టాలో తన అప్డేట్స్ ను అందిస్తూ ఫాలోవర్లకు టచ్ లోనే ఉంటుంది. తాజాగా తన బర్త్ డే కు వెకేషన్ కు వెళ్లి ఆ ఫోటోలను షేర్ చేసింది శ్రియా. అందులో వైట్ కలర్ బికినీలో అందరికీ చెమటలు పట్టించే అందంతో మరింత గ్లామరస్ గా కనిపించింది అమ్మడు. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.