Samantha: బ్లాక్ అండ్ వైట్ డ్రెస్ లో మరింత కాన్ఫిడెంట్ గా సమంత
సమంత(samantha) గురించి కొత్తగా పరిచయం చేయనక్కర్లేదు. ఎంతోమంది తెలుగు ఆడియన్స్ కు ఫేవరెట్ అయిన సమంత ఈ మధ్య కాస్త స్పీడు తగ్గించింది కానీ ఒకప్పుడు ఆమె వేగం ఏంటనేది అందరికీ తెలుసు. అయితే సమంత సినిమాల పరంగా వేగాన్ని తగ్గించినా సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ ను షేర్ చేస్తూ చాలా యాక్టివ్ గా ఉంటూ ఫ్యాన్స్ కు, ఫాలోవర్లకు టచ్ లోనే ఉంది. అందులో భాగంగానే సమంత తాజాగా వైట్ అండ్ బ్లాక్ డిజైనర్ వేర్ లో చాలా కూల్ గా, తన లుక్స్ లో ఎంతో కాన్ఫిడెంట్ గా మినిమల్ మేకప్ తో, లూజ్ హెయిర్ తో మరింత అందంగా కనిపించగా సమంత కొత్త ఫోటోలకు యూత్ లైకుల వర్షం కురిపిస్తున్నారు.







