Telugu Times
Telugu Times Youtube Channel
English
  • English
  • తెలుగు
  • telugutimes
  • USA తెలుగు వార్తలు
    • బే ఏరియా
    • డల్లాస్
    • న్యూజెర్సీ
    • న్యూయార్క్
    • వాషింగ్టన్ డి.సి
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పొలిటికల్ ఆర్టికల్స్
    • USA పాలిటిక్స్
  • సినిమా
    • సినిమా న్యూస్
    • USA సినిమా న్యూస్
    • సినిమా రివ్యూస్
    • సినిమా ఇంటర్వ్యూస్
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • బిజినెస్ న్యూస్
    • రిలీజియస్
    • షాపింగ్
epaper E-PAPER
YouTube Logo
Subscribe
  • USA తెలుగు వార్తలు
  • పాలిటిక్స్
  • సినిమా
  • టాపిక్స్
  • epaper E-PAPER
  • YouTube Logo
    Subscribe
  • USA తెలుగు వార్తలు
    • Bay Area
    • Dallas
    • New Jersey
    • New York
    • Washington DC
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
  • సినిమా
    • సినిమా న్యూస్
    • సినిమా న్యూస్ ఇన్ USA
    • సినిమా రివ్యూ
    • సినిమా ఇంటర్వ్యూ
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • రిలీజియస్
    • షాపింగ్
  • E-PAPER
  • YouTube Subscribe
  • Home » Cinema » Cinema News » Gurtunda seetakalam telugu official trailer out

గుర్తుందా శీతాకాలం ఈ జనరేషన్  గీతాంజలి – హీరో సత్యదేవ్

  • Published By: techteam
  • December 3, 2022 / 07:58 PM IST
  • Facebook
  • twitter
  • whatsapp
Gurtunda Seetakalam Telugu Official Trailer Out

టాలెంటెడ్ వెర్స‌టైల్ యాక్ట‌ర్‌ యంగ్ హీరో సత్యదేవ్, పాన్ ఇండియా యాక్టర్స్ తమన్నా జంటగా  న‌టించిన  సినిమా ‘గుర్తుందా శీతాకాలం. క‌న్న‌డ‌లో స‌క్స‌స్‌ఫుల్ ద‌ర్శ‌కుడు మ‌రియు న‌టుడు నాగ‌శేఖ‌ర్ ఈ చిత్రంతో  తెలుగులో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని వేదాక్ష‌ర ఫిల్మ్స్ , నాగ‌శేఖ‌ర్ మూవీస్ మరియు మ‌ణికంఠ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్స్ పై నిర్మాత‌లు చింత‌పల్లి రామారావు, భావ‌న ర‌వి, నాగ‌శేఖ‌ర్ లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని చిన‌బాబు, ఎం, సుబ్బారెడ్ది లు స‌మ‌ర్సించ‌గా కాల‌భైర‌వ సంగీతాన్ని అందిస్తున్నారు,  చిత్రాన్ని డిసెంబ‌ర్ 9 న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేస్తున్నారు. అందులో భాగంగా ట్రైలర్ లాంచ్ చేసి ప్రెస్ మీట్ ను నిర్వహించారు.  

Telugu Times Custom Ads

దర్శకుడు నాగ శేఖర్ మాట్లాడుతూ..
ఇది నా డెబ్యూ ఫిలిం, నాకు ఈ అవకాశం కల్పించినందుకు థాంక్యూ. ఎక్కడికి వెళ్లిన ఈ టైటిల్ ఎలా వచ్చింది అని అడుగుతున్నారు. క్రెడిట్ గోస్ టూ హీరో సత్యదేవ్ గారు. డిశంబర్ 9న ఈ సినిమాకి రిలీజ్ అవుతుంది తప్పకుండా చూడండి.

హీరో సత్యదేవ్ మాట్లాడుతూ..
ఈ సినిమాలో నాలుగు డిఫెరెంట్ లవ్ స్టోరీస్ ఉంటాయి. ఈ సినిమా ఫోర్ ఫేజ్ స్ అఫ్ లైఫ్. అన్ని సెక్షన్స్ కి కనెక్ట్ అయ్యే ఒక సినిమా గుర్తుందా శీతాకాలం. ఈ నాలుగు ఫేజ్ స్ అయిపోయినవాళ్లు ఉంటారు,ప్రెజెంట్ ఆ ఫెజ్ రన్ అయ్యేవాళ్ళు ఉంటారు. అందరికి ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది. అన్ని సెక్షన్స్ కి ఇంతకంటే బాగా కనెక్ట్ అయ్యే ఫిల్మ్ ఎవరు చేయలేరేమో నాకు తెలిసి.  ఈ సినిమాను భూపాల అన్న రాసేసి డైలాగ్స్ నేరేట్ చేస్తున్నప్పుడు కంప్లీట్ గా నవ్వుతూనే ఉన్నాం. ఈ సినిమా విన్నపుడు ఎలా ఫీల్ అయ్యామో సినిమాను కూడా అదే ఫీల్ తో తెరకెక్కించాడు నాగశేఖర్ అన్న. ఈ జనరేషన్ కి ఒక గీతాంజలి లేదు “గుర్తుందా శీతాకాలం” ఈ జనరేషన్ గీతాంజలి అన్నట్లు ఈ సినిమాను చేసాడు. ఈ సినిమాలో నటించిన తమన్నా, మేఘ ఆకాష్, కావ్యాశెట్టి కృతజ్ఞతలు తెలిపారు. లక్ష్మి భూపాల అన్న నా సినిమా అంటే పెన్ , పేపర్ తో పాటు ప్రేమను కూడా కలుపుతారు. కాల భైరవ ఈ సినిమాకి మంచి సంగీతం అందించారు. ఈ శీతాకాలంలో గుర్తుందా శీతాకాలం గుర్తుండిపోతుంది అంటూ  నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు.

 

Click here for Event Gallery

 

 

Tags
  • Gurtunda Seetakalam
  • Satyadev
  • Tamannaah
  • trailer

Related News

  • Mass Jathara The Mass Maharaja Mass Festival Begins This October 31st 2025

    Mass Jathara: రవితేజ ప్రతిష్టాత్మక చిత్రం ‘మాస్ జాతర’ అక్టోబర్ 31న విడుదల

  • Dhana Pisaachi Song From Jatadhara 2

    Jatadhara: ‘జటాధర’ నుంచి ధన పిశాచి సాంగ్

  • America Nundi Vacchaanu Lyrical Video From Bad Boy Karthik

    Bad Boy Karthik: నాగశౌర్య ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ నుంచి అమెరికా నుండి వచ్చాను సాంగ్

  • Love Turns To Chaos Ontheroad Drives Into Theatres October 10th 2025

    On The Road: ప్రేమ రహదారిపై తుపాన్‌! ‘ఆన్ ది రోడ్’

  • Anushka Shetty In Mega 158

    Mega158: చిరూతో అనుష్క‌?

  • Janhvi Kapoor About Ram Charan

    Janhvi Kapoor: చ‌ర‌ణ్ వ‌ర్కింగ్ స్టైల్ కు జాన్వీ ఫిదా

Latest News
  • White House: అమెరికా షట్‌డౌన్‌.. ఏ విభాగాలపై ప్రభావం…
  • Pakistan: సొంత ప్రజలపైనే దాడులు.. పాక్ ఆర్మీ భారీ ఆపరేషన్..
  • US: ఖతార్ వార్నింగ్ కు దిగొచ్చిన ట్రంప్.. గల్ఫ్ దేశానికి నెతన్యాహు క్షమాపణ వెనక రీజన్ ఇదేనా..?
  • POK: రగులుతున్న పీఓకే.. పాక్ ఆర్మీ కాల్పుల్లో పది మంది మృతి…
  • Mass Jathara: రవితేజ ప్రతిష్టాత్మక చిత్రం ‘మాస్ జాతర’ అక్టోబర్ 31న విడుదల
  • Kaleswaram: కాళేశ్వరంపై ఊహాగానాలకు చెక్ పెట్టిన కాంగ్రెస్ సర్కార్..!
  • Jatadhara: ‘జటాధర’ నుంచి ధన పిశాచి సాంగ్
  • Bad Boy Karthik: నాగశౌర్య ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ నుంచి అమెరికా నుండి వచ్చాను సాంగ్
  • On The Road: ప్రేమ రహదారిపై తుపాన్‌! ‘ఆన్ ది రోడ్’
  • Mega158: చిరూతో అనుష్క‌?
  • FaceBook
  • Twitter
  • WhatsApp
  • instagram
Telugu Times

Advertise with Us !!!

About Us

‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.

  • Real Estate
  • Covid-19
  • Business News
  • Events
  • e-paper
  • Topics
  • USA NRI News
  • Shopping
  • Bay Area
  • Dallas
  • New Jersey
  • New York
  • Washington DC
  • USA Politics
  • Religious
  • Navyandhra
  • Telangana
  • National
  • International
  • Political Articles
  • Cinema News
  • Cinema Reviews
  • Cinema-Interviews
  • Political Interviews

Copyright © 2000 - 2024 - Telugu Times

  • About Us
  • Contact Us
  • Terms & Conditions
  • Privacy Policy
  • Advertise with Telugutimes
  • Disclaimer