Esha Gupta: ఫ్లోరల్ బికినీలో ఇషా హాట్ పోజులు

వరుసగా సీక్వెల్ సినిమాల్లో నటిస్తున్న బాలీవుడ్ భామ ఇషా గుప్తా(Esha Gupta) ఓ రొమాంటిక్ సినిమాకు కూడా సైన్ చేసింది. ఓ వైపు సినిమాల్లో బిజీగా ఉన్నప్పటికీ ఇషా సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉంటుంది. తాజాగా అమ్మడు తన ఇన్‌స్టాలో బికినీలో కనిపించి అందరి గుండెలను వేడెక్కించింది. ఫ్లోరల్ స్విట్ సూట్ ధరించి దానిపై బటన్ లెస్ వైట్ షర్ట్ వేసుకుని నెటిజన్ల మతి పోగొట్టింది. దీని కంటే ముందు బ్లాక్ బికినీలో కూడా ఇషా దర్శనమివ్వగా ఆ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.