Telugu Times
Telugu Times Youtube Channel
English
  • English
  • తెలుగు
  • telugutimes
  • USA తెలుగు వార్తలు
    • బే ఏరియా
    • డల్లాస్
    • న్యూజెర్సీ
    • న్యూయార్క్
    • వాషింగ్టన్ డి.సి
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పొలిటికల్ ఆర్టికల్స్
    • USA పాలిటిక్స్
  • సినిమా
    • సినిమా న్యూస్
    • USA సినిమా న్యూస్
    • సినిమా రివ్యూస్
    • సినిమా ఇంటర్వ్యూస్
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • బిజినెస్ న్యూస్
    • రిలీజియస్
    • షాపింగ్
epaper E-PAPER
YouTube Logo
Subscribe
  • USA తెలుగు వార్తలు
  • పాలిటిక్స్
  • సినిమా
  • టాపిక్స్
  • epaper E-PAPER
  • YouTube Logo
    Subscribe
  • USA తెలుగు వార్తలు
    • Bay Area
    • Dallas
    • New Jersey
    • New York
    • Washington DC
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
  • సినిమా
    • సినిమా న్యూస్
    • సినిమా న్యూస్ ఇన్ USA
    • సినిమా రివ్యూ
    • సినిమా ఇంటర్వ్యూ
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • రిలీజియస్
    • షాపింగ్
  • E-PAPER
  • YouTube Subscribe
  • Home » Cinema » Cinema News » Boyfriend for hire trailer out

విశ్వంత్ దుడ్డుంపూడి, మాళవిక సతీషన్ ‘బాయ్‌ఫ్రెండ్ ఫర్ హైర్’ ట్రైలర్ 

  • Published By: techteam
  • October 5, 2022 / 10:30 AM IST
  • Facebook
  • twitter
  • whatsapp
Boyfriend For Hire Trailer Out

విశ్వంత్ దుడ్డుంపూడి, మాళవిక సతీషన్ ప్రధాన పాత్రలలో సంతోష్ కంభంపాటి దర్శకత్వంలో వస్తున్న  రోమ్-కామ్ ”బాయ్‌ఫ్రెండ్ ఫర్ హైర్’ (BFH). ఈ నెల 14న చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. చాలా సిగ్గు స్వభావం ఉన్న ఓ కుర్రాడి కథ ఇది. అమ్మాయిలతో మాట్లాడటానికి, చూడడానికి అసౌకర్యంగా భావిస్తాడు. కానీ అతను బాయ్‌ఫ్రెండ్ ఫర్ హైర్ అనే ప్రత్యేకమైన వ్యాపారాన్ని ప్రారంభిస్తాడు.  ఒక రోజు బాయ్‌ఫ్రెండ్‌గా నటించడానికి పెద్ద మొత్తంలో వసూలు చేస్తాడు. ఈ సమయంలోమాళవిక సతీశన్‌ అతని జీవితంలో పెద్ద మార్పు తెస్తుంది. ట్రైలర్‌కి సంబంధించి గోపీ సుందర్ బీజీఎం ఆకట్టుకుంది. స్వస్తిక సినిమా, ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై వేణు మాధవ్ పెద్ది, కె నిరంజన్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  బాల సరస్వతి డీవోపీగా, విజయ్ వర్ధన్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. పూజా రామచంద్రన్, మధునందన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.  

Telugu Times Custom Ads

 

Tags
  • Boyfriend for Hire
  • Malavika
  • trailer
  • Viswant

Related News

  • Srinidhi Shetty About Telusu Kadhaa

    Srinidhi Shetty: మొద‌టి సారి అలాంటి సినిమా చేస్తున్నా

  • Mass Jathara The Mass Maharaja Mass Festival Begins This October 31st 2025

    Mass Jathara: రవితేజ ప్రతిష్టాత్మక చిత్రం ‘మాస్ జాతర’ అక్టోబర్ 31న విడుదల

  • Dhana Pisaachi Song From Jatadhara 2

    Jatadhara: ‘జటాధర’ నుంచి ధన పిశాచి సాంగ్

  • America Nundi Vacchaanu Lyrical Video From Bad Boy Karthik

    Bad Boy Karthik: నాగశౌర్య ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ నుంచి అమెరికా నుండి వచ్చాను సాంగ్

  • Love Turns To Chaos Ontheroad Drives Into Theatres October 10th 2025

    On The Road: ప్రేమ రహదారిపై తుపాన్‌! ‘ఆన్ ది రోడ్’

  • Anushka Shetty In Mega 158

    Mega158: చిరూతో అనుష్క‌?

Latest News
  • Mallikarjun Kharge: కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అస్వస్థత
  • Modi: ఆర్‌ఎస్ఎస్ శతాబ్ది వేడుకల్లో స్టాంప్, నాణెం విడుదల చేసిన ప్రధాని మోడీ
  • Parliamentary Committees: పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీల్లో తెలంగాణ ఎంపీలకు చోటు
  • Google Data Centre: గూగుల్ డేటా సెంటర్ భూసేకరణపై సీఎం చంద్రబాబు ఆగ్రహం..రైతులకు హామీలు..
  • YCP: స్థానిక ఎన్నికల్లో పోటీకి వైసీపీ సై – జగన్ గ్రీన్ సిగ్నల్..
  • Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, వైసీపీ మధ్య పెన్షన్ల క్రెడిట్ యుద్ధం.. విన్నర్ ఎవరూ?
  • Srinidhi Shetty: మొద‌టి సారి అలాంటి సినిమా చేస్తున్నా
  • White House: అమెరికా షట్‌డౌన్‌.. ఏ విభాగాలపై ప్రభావం…
  • Pakistan: సొంత ప్రజలపైనే దాడులు.. పాక్ ఆర్మీ భారీ ఆపరేషన్..
  • US: ఖతార్ వార్నింగ్ కు దిగొచ్చిన ట్రంప్.. గల్ఫ్ దేశానికి నెతన్యాహు క్షమాపణ వెనక రీజన్ ఇదేనా..?
  • FaceBook
  • Twitter
  • WhatsApp
  • instagram
Telugu Times

Advertise with Us !!!

About Us

‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.

  • Real Estate
  • Covid-19
  • Business News
  • Events
  • e-paper
  • Topics
  • USA NRI News
  • Shopping
  • Bay Area
  • Dallas
  • New Jersey
  • New York
  • Washington DC
  • USA Politics
  • Religious
  • Navyandhra
  • Telangana
  • National
  • International
  • Political Articles
  • Cinema News
  • Cinema Reviews
  • Cinema-Interviews
  • Political Interviews

Copyright © 2000 - 2024 - Telugu Times

  • About Us
  • Contact Us
  • Terms & Conditions
  • Privacy Policy
  • Advertise with Telugutimes
  • Disclaimer