ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

డెమోక్రటిక్ పార్టీని వీడుతున్నా : తులసి

డెమోక్రటిక్ పార్టీని వీడుతున్నా : తులసి

అమెరికా కాంగ్రెస్‌ మాజీ సభ్యురాలు, 2020లో అమెరికా అధ్యక్షపదవికి డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థుల్లో ఒకరుగా పోటీ పడిన తులసి గబ్బార్డ్‌ పార్టీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. యుద్దోన్మాదులైన ఉన్నత వర్గంతో డెమోక్రటిక్‌ పార్టీ నిండిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.  41 ఏళ్ల గబ్బార్డ్‌ గతేడాది ప్రతినిధుల సభ (హౌస్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్‌) నుంచి పదవీ విరమణ చేశారు.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :