ASBL NSL Infratech

ఉక్రెయిన్ పై విరుచుకుపడిన రష్యా

ఉక్రెయిన్ పై విరుచుకుపడిన రష్యా

ఉక్రెయిన్‌పై దాడులతో రష్యా విరుచుకుపడిరది. పలు ప్రాంతాలపై క్రూజ్‌, బాలిస్టిక్‌ క్షిపణులతో పాటు షాహెద్‌ డ్రోన్లతో దాడులు చేసింది. ఈ దాడుల్లో ముగ్గురు మరణించారు.  13 మంది గాయపడ్డారు. రాజధాని కీవ్‌తో పాటు మూడు నగరాలపై దాడులు జరిగాయి. ఐరోపా సమాజం ( ఈయూ) అత్యున్నత దౌత్యవేత్త జోసెప్‌ బారెల్‌ కీవ్‌లో ఉండగానే దాడి జరిగింది. మొత్తం 64 దాడులు జరగ్గా 44 క్షిపణులను, డ్రోన్లను కూల్చేశామని ఉక్రెయిన్‌ సైన్యం వెల్లడిరచింది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :