ASBL NSL Infratech

మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటన విజయవంతం

మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటన విజయవంతం

అమెరికా పర్యటనను విజయవంతంగా పూర్తి చేసుకొని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు ఈ నెలాఖరున హైదరాబాద్‌కి తిరిగి రానున్నారు. ఈ నెల 16 నుంచి అమెరికాలో వివిధ కంపెనీల ప్రతినిధులతో ఆయన విస్తృతంగా సమావేశమయ్యారు. తెలంగాణ భారీ ఎత్తున పెట్టుబడులను, ఉద్యోగాలను తీసుకొచ్చేందుకు కృషి చేసిన ఆయన నాలుగు రోజులపాటు తన కుటుంబంతో గడపనున్నట్లు మంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :