ASBL NSL Infratech

ఇండో-పసిఫిక్ లో ఆ దేశం కీలక భాగస్వామి : అమెరికా

ఇండో-పసిఫిక్ లో ఆ దేశం కీలక భాగస్వామి : అమెరికా

ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో మాల్దీవులు తమకు కీలక దేశమని అమెరికా పేర్కొంది. ఈ విషయాన్ని అమెరికా విదేశాంగ శాఖ వెల్లడించింది. మాల్దీవులతో సహకారాన్ని బలోపేతం చేసుకోవడానికి అమెరికా కట్టుబడి ఉంది. స్వేచ్ఛాయుత, సురక్షితమైన ఇండో`పసిఫిక్‌లో ఆ దేశం కీలక భాగస్వామి అని పేర్కొంది. గత నెల 29-31 తేదీల మధ్య అమెరికా విదేశాంగ శాఖ సహాయ మంత్రి డొనాల్డ్‌ లూ మాల్దీవుల్లో పర్యటించారు. ఈ పర్యటన వివరాలను కోరగా అమెరికా విదేశాంగ శాఖ నుంచి ఈ మేరకు సమాధానం వచ్చింది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :