ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

సౌత్ ఇండియా చిత్రాలలో కీర్తి కిరీటం కీర్తి సురేష్

సౌత్ ఇండియా చిత్రాలలో కీర్తి కిరీటం కీర్తి సురేష్

2000 సంవత్సరం 'చర్చ్ కిడ్' మలయాళ చిత్రంతో  చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయం అయిన కీర్తి సురేష్ అలనాటి నటి మేనక కూతురు, తండ్రి సురేష్ కుమార్ నిర్మాత, నేనూ శైలజ చిత్రంతో హీరోయినిగా తెలుగు తెరకు పరిచయం అయిన ఈ మలయాళ కుట్టి, మహానటి చిత్రంతో ఒక్కసారిగా స్టార్స్ లిస్టులో చేరింది. ఇప్పటికే పది సినిమాలతో  యమ బిజీగా వుంది. 

 

Click here for Keerthy Suresh Gallery

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :