ASBL NSL Infratech

టీ హబ్‌ను సందర్శించిన అమెరికా కంపెనీ ప్రతినిధులు

టీ  హబ్‌ను సందర్శించిన అమెరికా కంపెనీ ప్రతినిధులు

అమెరికాకు చెందిన ప్రముఖ కంపెనీ హానీవెల్‌ ప్రతినిధుల బృందం టీ హబ్‌ను సందర్శించింది. ఈ సందర్భంగా టీ హబ్‌ ప్రతినిధితో కలిసి స్టార్టప్‌ ఏకో సిస్టం, పెట్టుబడులు, భాగస్వామ్య అవకాశాలపై ప్రధానంగా వీరు చర్చించారు. రెండు సంస్థలు కలిసి స్టార్టప్‌లను ప్రోత్సహించేలా కొత్త వేదికను ఏర్పాటు చేసే అవకాశంపై ప్రధానంగా వీరు చర్చించినట్లు తెలుస్తున్నది. హైదరాబాద్‌ కేంద్రంగా ఐటీ రంగం గణనీయంగా అభివృద్ధి చెందుతుండగా, స్టార్టప్‌ల పరంగా ప్రభుత్వ ప్రోత్సాహం బాగుందని హోనీవెల్‌ ప్రతినిధులు పేర్కొన్నారు.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :