ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

కృష్ణ ఏదులకు వాషింగ్టన్ యూనివర్సిటీ నుంచి ... హ్యుమానిటీ హానరీ డాక్టరేట్

కృష్ణ ఏదులకు వాషింగ్టన్ యూనివర్సిటీ నుంచి ... హ్యుమానిటీ హానరీ డాక్టరేట్

కరోనా సమయంలో  ఆహార సరఫరా, మందులు, రక్తం, ప్లాస్మా సేకరణ, వ్యాక్సిన్‌ డ్రైవ్‌లను విజయవంతంగా నిర్వహించిన కృష్ణ ఏదులకు ఫ్లోరిడాలోని జార్జ్‌ వాషింగ్టన్‌ యూనివర్సిటీ హానరీ డాక్టరేట్‌ ఇన్‌ హ్యుమానిటీని అందించింది. కరోనా సమయంలో ఎస్సీ జనరల్‌ సెక్రటరీగా పనిచేసిన కృష్ణ ఏదుల అనేక సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడంతో పాటు ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సేవలను గుర్తించిన జార్జ్‌ వాషింగ్టన్‌ యూనివర్సిటీ బెంగళూరులో నిర్వహించిన వరల్డ్‌ పీస్‌ కాన్ఫరెన్స్‌లో హానరీ డాక్టరేట్‌ను అందించింది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :