ASBL NSL Infratech

బ్రిటిష్ ఎయిర్‌వేస్ నుండి సరసమైన ధరలో ప్రత్యేకమైన ప్రీమియం సీట్ డీల్‌లతో లగ్జరీ విలాసాలన్ని ఆస్వాదించండి

బ్రిటిష్ ఎయిర్‌వేస్ నుండి సరసమైన ధరలో ప్రత్యేకమైన ప్రీమియం సీట్ డీల్‌లతో లగ్జరీ విలాసాలన్ని ఆస్వాదించండి

గత సంవత్సరం నుండి, ప్రపంచవ్యాప్తంగా చక్కటి ప్రదేశాలను సందర్శించేందుకు కస్టమర్‌లు అధిక ఆసక్తిని చూపించినందువల్ల భారతదేశంలోని ప్రయాణ పరిశ్రమ అంతర్జాతీయ ప్రయాణాలలో పెరుగుదలను కనబరిచింది. ఇదే ఊపులో ముందుకు సాగేందుకు బ్రిటిష్ ఎయిర్‌వేస్ తన వార్షిక జనవరి సేల్‌ను భారతదేశంలో అధికారికంగా ప్రారంభించింది, యుకే, యుఎస్ మరియు కెనడాలో వ్యాప్తంగా 30 కి పైగా సుదూర సుందర ప్రదేశాలకు రాయితీ టిక్కెట్లపై డిస్కౌంట్ అందిస్తోంది. జనవరి 31, మంగళవారం అర్ధరాత్రి వరకు కస్టమర్‌లు ఈ ప్రత్యేక ఆఫర్‌లను పొందవచ్చు.

క్లబ్ వరల్డ్ (బిజినెస్ క్లాస్) విమానాలు ఇప్పుడు ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ మరియు చెన్నై నుండి సరసమైన ధరలో అందుబాటులో ఉన్నాయి. అంతేకాదు, హైదరాబాద్ నుండి ప్రయాణాన్ని ప్రారంభించే కస్టమర్లకు డిస్కౌంట్ ప్రీమియం ఎకానమీ (వరల్డ్ ట్రావెలర్ ప్లస్) టిక్కెట్లు కూడా అందుబాటులో ఉన్నాయి, ప్రయాణీకులకు విమాన ప్రయాణం మరింత చౌకగా చేస్తుంది.

టొరంటోలోని కుటుంబ సభ్యులతో తిరిగి కలవడం, న్యూయార్క్‌లో షాపింగ్ స్ప్రీస్‌లో మునిగిపోవడం లేదా మయామి బీచ్‌లలో బాస్కింగ్ చేయడం వంటి వేటికైనా, బ్రిటిష్ ఎయిర్‌వేస్ విభిన్న ప్రాధాన్యతలను అందిస్తుంది. ముంబై నుండి టొరంటో మరియు న్యూయార్క్ వంటి గమ్యస్థానాలకు క్లబ్ వరల్డ్ టిక్కెట్‌లు INR 345,000 నుండి ప్రారంభమవుతాయి, అయితే ముంబై నుండి లండన్‌కు తిరిగి వచ్చే ఛార్జీలు INR 225,000 నుండి ప్రారంభమవుతాయి.

క్లబ్ వరల్డ్ కస్టమర్‌లు తమ ప్రయాణ అనుభవాన్ని తమ శైలికి తగ్గట్టు మెరుగుపరచుకునే అవకాశం ఉంది, ప్రాధాన్యత చెక్-ఇన్, ప్రత్యేకమైన లాంజ్ యాక్సెస్ మరియు 35,000 అడుగుల ఎత్తులో చక్కని డైనింగ్ అనుభవం వంటి ప్రయోజనాలను పొందుతారు.

ఆఫర్‌పై వ్యాఖ్యానిస్తూ, బ్రిటిష్ ఎయిర్‌వేస్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ కోల్మ్ లాసీ  ఇలా అన్నారు, “మా కస్టమర్‌లు తమ కోసం తాము గొప్ప డీల్‌ను పొందాలనుకుంటే, ఆ మంచి తరుణం ఇదే." బ్రిటీష్ ఎయిర్‌వేస్ 1924 నుండి భారతదేశానికి విమాన సర్వీసులను అందిస్తోంది, ఇది మా సుదీర్ఘ సేవలందించే మరియు అత్యంత విలువైన గమ్యస్థానాలలో ఒకటిగా మారింది మరియు ఐదు భారతీయ నగరాల నుండి లండన్‌కు వారానికి 56 విమానాలు ఉన్నాయి, భారతీయ ప్రయాణీకులు ఈ సంవత్సరం వారు వెళ్లాలనుకునే పర్యటనల కోసం విస్తారమైన ఎంపికలు ఉన్నాయి. ముఖ్యంగా 2024 భారతదేశానికి వాయి మార్గ సేవలను అందిస్తూ, మా 100వ సంవత్సరంలో అద్భుతమైన మైలురాయిని చేరుకుందని చెప్పేందుకు మేము సంతోషిస్తున్నాము. మా విలువైన కస్టమర్లతో ఈ అద్భుతమైన ప్రయాణాన్ని వేడుకగా జరుపుకొనేందుకు మేము ఎదురుచూస్తున్నాము.

మరపురాని మధురక్షణాలను అనుభూతించడమే కాక బ్రిటిష్ ఎయిర్‌వేస్‌తో అనంతమైన అపురూప జ్ఞాపకాలను సృజించుకోవడంలో 2024 లో మమైకమవ్వండి, అన్వేషించండి ఇంకా ప్రయాణించండి.

సేల్ గురించి

బ్రిటీష్ ఎయిర్‌వేస్ అందించే వార్షిక ప్రత్యేక జనవరి ప్రయాణ ఆఫర్‌లతో యుఎస్ఏ చైతన్యాన్ని, యుకే మనోజ్ఞతను మరియు కెనడా అందాలను ఆస్వాదించండి.

ముంబై మరియు ఢిల్లీ నుండి యుకే, యుఎస్ఏ మరియు కెనడాకు 16 జనవరి మరియు 31 మార్చి 2024 మధ్య ఎంపిక చేసిన తేదీలలో ప్రయాణానికి ఆఫర్‌లు అందుబాటులో ఉన్నాయి.

బెంగళూరు నుండి, 15 జనవరి మరియు 20 మార్చి 2024 మధ్య లేదా 15 ఏప్రిల్ మరియు 01 జూలై 2024 మధ్య యుకే, యుఎస్ఏ మరియు కెనడాకు ప్రయాణాన్ని ప్రారంభించాలి.

చెన్నై నుండి, యుకే, యుఎస్ఏ మరియు కెనడాకు 15 జనవరి మరియు 20 మార్చి 2024 మధ్య ప్రయాణం ప్రారంభించాలి.

హైదరాబాద్ నుండి, యుకే, యుఎస్ఏ మరియు కెనడాలకు బిజినెస్ క్లాస్ విమానాల కోసం ప్రయాణాన్ని తప్పనిసరిగా 15 జనవరి మరియు 20 మార్చి 2024 మధ్య లేదా 15 ఏప్రిల్ మరియు 01 జూలై 2024 మధ్య ప్రారంభించాలి.

వివరాల కోసం: https://www.britishairways.com/en-in/offers/special-offers

https://www.britishairways.com/content/information/travel-classes/club-world

బ్రిటిష్ ఎయిర్‌వేస్ గురించి

గ్లోబల్ ఎయిర్‌లైన్ మరియు యుకే ఫ్లాగ్ క్యారియర్‌గా, బ్రిటిష్ ఎయిర్‌వేస్ తన కస్టమర్‌లను 100 సంవత్సరాలకు పైగా వారి గమ్యస్థానాలకు చేరుస్తోంది. ఎయిర్‌లైన్ బ్రిటన్‌ను ప్రపంచంతో మరియు ప్రపంచాన్ని బ్రిటన్‌తో కలుపుతుంది, దాని ఉమ్మడి వ్యాపారం, కోడ్‌షేర్ మరియు ఫ్రాంచైజ్ భాగస్వాములతో కలిసి అత్యంత విస్తృతమైన అంతర్జాతీయ షెడ్యూల్డ్ ఎయిర్‌లైన్ రూట్ నెట్‌వర్క్‌లను నిర్వహిస్తుంది. బ్రిటిష్ ఎయిర్‌వేస్ 65 కంటే ఎక్కువ దేశాలలో ఉన్న గమ్యస్థానాలకు సేవలను అందిస్తోంది. దీని ప్రధాన వ్యాపార స్థలం లండన్, హీత్రో టెర్మినల్ 5లో దీని ప్రధాన కార్యకలాపాలు జరుగుతాయి. 2021లో, ఎయిర్‌లైన్ బెస్ట్ షార్ట్-హౌల్ క్యారియర్, బెస్ట్ ఎయిర్‌పోర్ట్ లాంజ్, బెస్ట్ ఫ్రీక్వెంట్ ఫ్లైయర్ ప్రోగ్రామ్, బెస్ట్ ట్రావెల్ యాప్ మరియు బెస్ట్ న్యూ సీట్‌తో సహా ఆరు బిజినెస్ ట్రావెలర్ అవార్డులను గెలుచుకుంది. సెప్టెంబరు 2021లో, బ్రిటిష్ ఎయిర్‌వేస్ తన సుస్థిరత ప్రోగ్రామ్, బిఏ బెటర్ వరల్డ్‌ను ప్రారంభించింది, 2050 నాటికి నికర సున్నా కార్బన్ ఉద్గారాలను సాధించడానికి స్పష్టమైన వ్యూహాత్మక ప్రణాళికతో సుస్థిరతను సాధించేందుకు కట్టుబడి ఉంది. బ్రిటీష్ ఎయిర్‌వేస్ ఎయిర్‌లైన్ అలియన్స్ అయిన వన్‌వరల్డ్‌కు ఫండింగ్ మెంబర్‌గా ఉంది, ఇది ప్రపంచవ్యాప్తంగా 1,000 గమ్యస్థానాలకు సేవలు అందిస్తుంది. బ్రిటీష్ ఎయిర్‌వేస్ తన కస్టమర్‌లు ప్రయాణిస్తున్నప్పుడు సురక్షితమైన అనుభవాన్ని పొందేలా చూసేందుకు తీసుకుంటున్న జాగ్రత్తల గురించిన తాజా సమాచారాన్ని ba.comలో కనుగొనవచ్చు.

బుక్ చేసుకోవడానికి సందర్శించండి: https://www.britishairways.com/

Facebook @BritishAirways and Instagram @british_airways లో సంప్రదించండి.

 

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :