ASBL NSL Infratech

బికినీలో అందాలు ఆర‌బోస్తున్న నేహా

బికినీలో అందాలు ఆర‌బోస్తున్న నేహా

మోడ‌లింగ్ నుంచి గ్లామ‌ర్ ప్రపంచంలో అడుగుపెట్టిన నేహా, బీచ్‌ల్లో నిరంత‌రం క‌నిపిస్తుంది. ఈ సారి కూడా బికినీ బీచ్ సెల‌బ్రేష‌న్స్‌తో యూత్ గుండెల్ని కొల్ల‌గొడుతుంది. ప్ర‌స్తుతం నేహా బికినీ స్టిల్స్ నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. సింపుల్ హెయిర్ స్టైల్, లో మేక‌ప్‌తో, స్టైలిష్ బ‌ట్ట‌ల‌లోని నేహా అంద‌చందాలు ఫ్యాన్స్ మ‌తి పోగొడుతున్నాయి. యూత్‌ను రెచ్చ‌గొట్టే యాంగిల్స్‌లో బీచ్‌లో ఫొటోలు దిగి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది నేహా. 

పంజాబీ చిత్రాల‌తో పాటు బాలీవుడ్ సినిమాల్లోనూ న‌టిస్తూ బిజీగా మారిన నేహా, మోడ‌లింగ్‌తో పాటు న‌టిగా కెరీర్‌ను స్టార్ట్ చేసింది. యుటీవీ బిందాస్‌లో 2013లో ఫియ‌ర్లెస్ అనే సీరియ‌ల్‌తో పాపుల‌ర్ అయిన నేహా మొద‌టి హిందీ చిత్రం భ‌న్వారీ కా జ‌ల్. ఆమె మొద‌టి మ్యూజిక్ వీడియో సాంగ్ మికా సింగ్, సోను నిగ‌మ్ ల‌తో క‌లిసి ఇష్క్ కార్లే చేసింది. అది బాగా పాపుల‌రైంది. ధూప్ మెయి నా చ‌ల్ త‌ర్వాత నేహా బాగా వెలుగులోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఆ త‌ర్వాత పంజాబీ, హిందీ భాష‌ల్లో నేహా బాగా పాపుల‌ర్ అయింది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :