ASBL NSL Infratech

ఆటా ఆధ్వర్యంలో డేటా అనలిటిక్స్‌ ట్రైనింగ్‌

ఆటా ఆధ్వర్యంలో డేటా అనలిటిక్స్‌ ట్రైనింగ్‌

అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ (ఆటా) ఆధ్వర్యంలో కమ్యూనిటీకి అవసరమైన కార్యక్రమాలతోపాటు, విద్యార్థులకు, ఉద్యోగులకు ఉపయోగపడేలా అనేక అంశాలపై  శిక్షణను ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు కమ్యూనిటీ కోసం డేటా అనలిటిక్స్‌ ట్రైనింగ్‌ కోర్సును ఆటా ఏర్పాటు చేసింది. ఈ ట్రైనింగ్‌ కోర్సు మార్చి 4, 2024 నుంచి ప్రారంభమవుతుంది. ప్రతి రోజు సోమవారం నుండి శుక్రవారం వరకు రాత్రి 9 నుండి 10 గంటల వరకు 30 రోజుల పాటు ఒక గంట శిక్షణ ఉంటుంది. ఈ శిక్షణ కార్యక్రమాల్లో పేర్లు నమోదు చేసుకోవడానికి చివరి తేదీ ఫిబ్రవరి 20, 2024గా ఆటా నిర్ణయించింది. ఇతర వివరాలకు ఆటా ఫ్లయర్‌ ను చూడవచ్చు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :