ASBL NSL Infratech

వరంగల్ అబ్బాయి... అమెరికా అమ్మాయి

వరంగల్ అబ్బాయి... అమెరికా అమ్మాయి

తెలంగాణ రాష్ట్రంలోని హనుమకొండ జిల్లా కాజీపేటకు చెందిన అబ్బాయి, అమెరికా అమ్మాయిని వివాహమాడారు. కాజీపేటకు చెందిన పుట్ట అరవింద్‌రెడ్డి అమెరికాలోని ఆబాన్‌ యూనివర్సిటీలో ఇండస్ట్రియల్‌ ఇంజినీరింగ్‌ చేస్తున్నారు. అదే యూనివర్సిటీకి చెందిన వైద్య విద్యార్థిని జెన్నా బ్లోమర్‌తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. పెద్దలు అంగీకరించడంతో హసన్‌పర్తి మండలం చింతగట్టులోని బీజీఆర్‌ గార్డెన్‌లో హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం జరిగింది.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :