ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

1.1 లక్షల కోట్ల డాలర్లతో అమెరికా బడ్జెట్‌

1.1 లక్షల కోట్ల డాలర్లతో అమెరికా బడ్జెట్‌

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌  ట్రంప్‌ 1.1 లక్షల కోట్ల డాలర్లతో తన తొలి బడ్జెట్‌ను ప్రతిపాదించారు. ఇందులో రక్షణ శాఖకు ఏకంగా 5400 కోట్ల డాలర్లను పేర్కొన్నారు. విదేశీ సాయం కింద ఇచ్చే మొత్తాల్లో భారీ కొత్త పెట్టారు. దీనివల్ల పాకిస్థాన్‌ వంటి దేశాలపై ఇది ప్రభావం చూపే  అవకాశం ఉంది. రక్షణ పద్దుకు ఇప్పుడు ప్రతిపాదించిన 5400 కోట్ల డాలర్ల పెంపు,  భారత వార్షిక రక్షణ బడ్జెట్‌ కన్నా ఎక్కువ కావడం గమనార్హం.  ఇది చాలా శక్తిమంతమైన  ప్రభుత్వమని మన మిత్రపక్షాలకు, శత్రువులకు సందేశాన్ని పంపాలనుకుంటున్నారు అని సంబంధిత అధికారి తెలిపారు.

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :