ASBL NSL Infratech

సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌ సక్సెస్‌ మీట్‌

సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌ సక్సెస్‌ మీట్‌

వెండితెర మీద రెండు గంటల పాటు కనిపించే పాత్ర చేస్తానని కలలో కూడా ఊహించలేదు. అది ఈసినిమాతో నెరవేరింది అన్నారు సుడిగాలి సుధీర్‌. ఆయన కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌. రాజశేఖర్‌రెడ్డి పులిచర్ల దర్శకుడు. ధన్య బాలకృష్ణ కథానాయిక. ఇటీవలే ఈ చిత్రం ప్రేక్షకులముందుకొచ్చింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సక్సెస్‌ మీట్‌లో సుడిగాలి సుధీర్‌ మాట్లాడుతూ సినిమాకు అంతటా పాజిటివ్‌ టాక్‌ వినిపిస్తుంది. ఆదరిస్తున్న వారందరికీ జీవితాంతం రుణపడి ఉంటాను అన్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :