ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

ఆచారి అమెరికా యాత్రలో హాట్‌ బ్యూటీ

ఆచారి అమెరికా యాత్రలో హాట్‌ బ్యూటీ

మంచు విష్ణు, నాగేశ్వరరెడ్డి కాంబినేషన్‌ లో వచ్చిన దేనికైనా రెడీ సినిమాలో బ్రాహ్మణులను తక్కువ చేసి చూపిస్తున్నారని బ్రాహ్మణ సంఘాలు సినిమాపై పోరాటానికి దిగాయి. అప్పట్లో ఈ విషయమై పెద్ద రచ్చే జరిగింది. ఇప్పుడు మళ్లీ మంచు హీరో, నాగేశ్వరెడ్డిలు కలిసి మరో సినిమాకు శ్రీకారం చుట్టారు. అదే ఆచారి అమెరికా యాత్ర. ఈ సినిమా టైటిల్‌ కూడా వివాదానికి తెరలేపేలా ఉంది. దీనికి తగ్గట్లు నాగేశ్వరెడ్డి ఈ సినిమాలో హీరోయిన్‌గా హాట్‌ ముద్దుగుమ్మను ఎంపిక చేస్తున్నట్లు తెలుస్తోంది. అనేకుడు సినిమాతో తెలుగు వారికి పరిచయమయిన అమైరా దస్తూర్‌ ను విష్ణు సరసన హీరోయిన్‌గా ఫైనల్‌ చేశారని సమాచారం.

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :