ఆటా కాన్ఫరెన్స్‌లో వివాహ పరిచయ వేదిక
వాషింగ్టన్ డీసిలో జరగనున్న ఆటా మహాసభల్లో తెలుగు యువతీ యువకులకోసం ప్రత్యేకంగా వివాహ పరిచయ వేదికను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా పెళ్ళి కావాల్సిన అమ్మాయిలు, అబ్బాయిలు తమ పేర్లను రిజిష్టర్ చేసుకుంటే వారిని ఈ మేట్రిమోనియల్ వేదికపై తీసుకెళ్ళి వివాహ సంబంధాలు నిశ్చయం చేసుకునేందుకు అవక...
June 30, 2022 | 05:36 PM-
చిరకాలం గుర్తుండిపోయే కాన్ఫరెన్స్ ఇది – ఆటా కాన్ఫరెన్స్ కన్వీనర్ సుధీర్ బండారు
అమెరికా తెలుగు సంఘం (ఆటా) వాషింగ్టన్‌డీసిలో జూలై 1 నుంచి 3వ తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహించనున్న 17వ ఆటా మహసభలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. వాల్టర్ ఇ వాషింగ్టన్ కన్వెన్షన్ సెంటర్లో జరిగే ఈ వేడుకల్లో పాల్గొనేందుకు ఇప్పటికే అనేకమంది ప్రముఖులు వస్తున్నట్లు తెలియజేశారు. స...
June 28, 2022 | 11:13 AM -
ముందుకొస్తున్న కొత్త తరం.. అభినందించాలి మనందరం..
గత 20 ఏళ్లుగా అమెరికా లో తెలుగువారి సంఖ్య గణనీయంగా పెరుగుతోందని, ఇప్పుడు అతి పెద్ద భారత సంతతి అంటే తెలుగు వారే నని అందరికీ తెలిసిన విషయమే. పెరుగుతున్న కమ్యూనిటీ తో పాటు ఉత్సాహవంతులు, నాయకత్వం కోసం ముందుకు వచ్చే వారి సంఖ్య కూడా పెరిగింది. అలాగే తెలుగు సంఘాల సంఖ్య కూడా పెరగటం సహజమే కదా! తెలుగ...
June 28, 2022 | 11:02 AM
-
అమెరికా రాజకీయ అంశాలపై…
అమెరికా తెలుగు సంఘం (ఆటా) కాన్ఫరె న్స్లో భాగంగా అమెరికా రాజకీయ పరిస్థితులు, పాలసీ మేకింగ్‌లో భారత సంతతి వారికి ఉపయో గపడే విధంగా ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. జూలై 2, శనివారం మధ్యాహ్నం 2.45 నుంచి మధ్యాహ్నం 3.45 వరకు యుఎస్ పాలసీ ఫోరం ఆధ్వర్యంలో ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ...
June 28, 2022 | 10:58 AM -
ఆటా కాన్ఫరెన్స్ లో ఆంధ్ర నాయకులు
అమెరికా తెలుగు సంఘం (ఆటా) వాషింగ్టన్ డీసీలోని వాల్టర్ ఇ వాషింగ్టన్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహిస్తున్న 17వ ఆటా మహాసభల్లో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ నుంచి పలువురు రాజకీయ నాయకులు వస్తున్నారు. ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు ఈ కాన్ఫరెన్స్‌లో పాల్గొనేందుకు ముందుగా సం...
June 28, 2022 | 10:55 AM -
ఆటా కాన్ఫరెన్స్ లో తెలంగాణ నాయకులు
వాషింగ్టన్ డీసీలో అమెరికా తెలుగు సంఘం నిర్వహిస్తున్న ఆటా 17వ మహాసభల్లో తెలంగాణ నుంచి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపిలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, చామకూర మల్లారెడ్డి, కొప...
June 28, 2022 | 10:53 AM
-
ఆటాలో స్పెషల్ షో.. రామ్ మిరియాల మ్యూజికల్ షో
తెలుగు సినిమాల్లో పాడినది కొద్దిపాటలే అయినా పేరు మాత్రం ప్రపంచమంతా మారుమ్రోగింది. రామ్ మిరియాల పూర్తి పేరు రామకృష్ణ మిరియాల. తెలుగు సినిమా గాయకుడు, రచయిత, సంగీత దర్శకుడు కూడా. ఆయన జాతిరత్నాలు సినిమాలో పాడిన ‘‘చిట్టి నీ నవ్వంటే లక్ష్మీ పటాసే’’, కరోనా సమయంలో ‘చేత...
June 28, 2022 | 10:35 AM -
తమన్ సంగీత విభావరి
టాలీవుడ్లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్న తమన్ తమిళ సినిమాల్లో కూడా సత్తా చూపించి అక్కడ కూడా హిట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు. తమన్ పాడిన పాటలు హిట్టవడంతో గాయకుడిగా కూడా పేరు తెచ్చుకున్నాడు. తమన్ ఇప్పుడు...
June 28, 2022 | 10:33 AM -
ఇళయరాజా సంగీత విభావరి
సినీ సంగీత ప్రపంచంలో ఆయన పేరు తెలియనివారు లేరు… సినీ సంగీతానికి కొత్త వన్నె తెచ్చి తన విభిన్నమైన సంగీతంతో సినిమా పాటలను కొత్త పుంతలు తొక్కించిన మహా సంగీత జ్ఞాని ఆయన. చిత్రపరిశ్రమలో ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన సంగీత దర్శకుడు, మేస్ట్రో ’ఇళయరాజా’. ఇళయరాజా అసలు పేరు జ్ఞానదేశికన్&zwnj...
June 28, 2022 | 10:27 AM -
ఆటా సాహిత్య సదస్సు
ఆటా 17వ మహాసభల్లో భాగంగా సాహిత్య సదస్సును నిర్వాహకులు ఏర్పాటు చేశారు. జూలై 2 మధ్యాహ్నం 1.30 నుంచి 2.30 వరకు రూమ్‌నెం. 202ఎలో సాహిత్య సదస్సు ప్రారంభ సమావేశం జరగనున్నది. ఇందులో కే .శ్రీనివాస్, కసిరెడ్డి వెంకట రెడ్డి, ప్రభావతి రెడ్డి, అఫ్సర్, స్వామి వెంకట యోగి పాల్గొంటారు. మధ్యాహ్న...
June 28, 2022 | 10:21 AM -
ఆటా బిజినెస్ కాన్ఫరెన్స్
అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో వాషింగ్టన్ డీసీలో జరగనున్న ఆటా కాన్ఫరెన్స్‌లో బిజినెస్ కాన్ఫరెన్స్‌ను కూడా నిర్వాహకులు ఏర్పాటు చేశారు. వ్యాపార, వాణిజ్య రంగంలో నిష్ణాతులైన వారి ప్రసంగాలతోపాటు వారి ద్వారా స్ఫూర్తిని పొందేలా కార్యక్రమాలను కూడా తయారు చేశారు. జూలై 2వ తేదీ మధ్యాహ...
June 28, 2022 | 10:17 AM -
ఆటా యూత్ ఫోరం కార్యక్రమాలు
అమెరికా తెలుగు సంఘం (ఆటా) వాషింగ్టన్ డీసి కాన్ఫరెన్స్‌లో భాగంగా యూత్‌కోసం ప్రత్యక కార్యక్రమాలను ఏర్పాటు చేసింది. జూలై 1న సాయంత్రం 6 నుంచి 9 వరకు యూత్ క్రూయిజ్‌లో వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. సంగీతం, డ్యాన్స్‌లు, ఫుడ్, డ్రిరక్స్ వంటివి ఏర్పాటు చే...
June 28, 2022 | 10:14 AM -
ఆటా క్రికెట్ టోర్నమెంట్
ఆటా మహాసభలను పురస్కరించుకుని క్రికెట్ టోర్నమెంట్‌ను ఏర్పాటు చేశారు. జూన్ 28 నుంచి జూలై 1 వరకు ఈ టోర్నమెంట్ జరగనున్నది. 13 ఏళ్ళలోపు వాళ్ళకు, 17 సంవత్సరాల లోపు వాళ్ళను రెండు కేటగిరీలుగా విభజించుకుని టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్నారు. ఈ టోర్నమెంట్‌కు ముఖ్య అతిధులుగా క...
June 28, 2022 | 10:11 AM -
ఆటా కాన్ఫరెన్స్ లో శ్రీనివాస కళ్యాణం
అమెరికా తెలుగు సంఘం (ఆటా) వాషింగ్టన్ డీసీలో నిర్వహిస్తున్న ఆటా మహాసభల్లో భాగంగా జూలై 3వ తేదీ ఉదయం 8 గంటల నుంచి శ్రీనివాస కళ్యాణ మహోత్సవంను నిర్వహిస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జరిగే ఈ వేడుకల్లో అందరూ పాల్గొనాలని కోరుతోంది. ఈ కళ్యాణ మహోత్సవం కోసం తిరుమల నుంచి శ్రీదేవి, భూదేవి...
June 28, 2022 | 10:08 AM -
ఆటా కాన్ఫరెన్స్‌లో సిఎంఇ కార్యక్రమం
ఆటా కాన్ఫరెన్స్‌లో భాగంగా వైద్యరంగంలో పేరు గడించిన నిష్ణాతులతో సిఎంఇ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. జూలై 3వ తేదీ ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కార్యక్రమం జరగనున్నది. ఈ కార్యక్రమంలో డాక్టర్ జయరాం తిమ్మాపురం, డాక్టర్ విశాల్ అడ్మ, డాక్టర్ డి. సుధాకర్ రావ...
June 28, 2022 | 09:54 AM -
ఆటా అలూమ్ని- పూర్వవిద్యార్థుల కలయిక
ఆటా కాన్ఫరెన్స్‌లో తెలుగు రాష్ట్రాల్లోని వివిధ కళాశాలల్లో చదివి అమెరికాలో స్థిరపడిన పూర్వ విద్యార్థులను ఒకే చోట కలుసుకునేలా చేసేందుకు వీలుగా ఆటా అలూమ్ని మీట్‌ను ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో ఇప్పటికే పలు కళాశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొనేందుకు ముందుకు వచ్చారు. వారిలో సిద్ధార్థ ఇంజ...
June 28, 2022 | 09:49 AM -
ఆటా కాన్ఫరెన్స్‌లో మహిళల కోసం ప్రత్యేక కార్యక్రమాలు
జూలై 2వ తేదీ మధ్యాహ్నం 1 నుంచి 3 వరకు జరిగే ఉమెన్స్ ఫోరం కార్యక్రమంలో పలువురు మహిళా ప్రముఖులు ప్రసంగించనున్నారు. ఏషియానా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లక్ష్మీ అయ్యప్ప, ఏషియానా బోర్డ్ మెంబర్ జయ నెల్లియట్, సైకియాట్రిస్ట్ డాక్టర్ శోభా పలువాయ్, సైకియా...
June 28, 2022 | 09:39 AM -
ఆటా కాన్ఫరెన్స్ లో సీనియర్ సిటిజన్ ల కోసం మెడికల్ ప్యానల్
వాషింగ్టన్ డీసీలో ఏర్పాటు చేసిన ఆటా మహాసభల్లో వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సీనియర్ సిటిజన్లకోసం మెడికల్ ప్యానల్‌ను నిర్వాహకులు ఏర్పాటు చేశారు. డాక్టర్ సుధాకర్ రావు, డాక్టర్ వేణు బత్తిని, డాక్టర్ సుజీత్ ఆర్. పున్నం,...
June 28, 2022 | 09:33 AM

- Modi: సెప్టెంబర్ 22 నుంచి జీఎస్టీ 2.0 అమలు.. ఆత్మనిర్భర్ బాటలో ముందుకెళ్లాలన్న ప్రధాని మోడీ..
- Jalagam Sudheer: 25 యేండ్ల వీసాల అనుబంధం (2000 -2025)
- Devagudi: ప్రభుత్వ విప్ ఆదినారాయణ రెడ్డి, మంత్రి మందిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి చేతుల మీదగా “దేవగుడి” ఫస్ట్ లుక్ లాంచ్
- US: వన్ టైమ్ ఫీజు లక్ష డాలర్లకు పెంచిన అమెరికా.. టెక్ దిగ్గజాలు ఏం చేయనున్నాయి..?
- White House: వన్ టైమ్ ఫీజు.. వార్షిక రుసుము కాదు.. హెచ్ 1బీ వీసాపై వైట్‌హౌస్ క్లారిటీ
- Team India: ప్రాక్టీస్ కు సీనియర్ లు.. వీడియోలు వైరల్
- BCCI: కొత్త సెలెక్షన్ కమిటీ..? సెలెక్టర్ గా ధోనీ ఫ్రెండ్..!
- YS Jagan: అన్నపై కోపంగా వైసీపీ సైన్యం..? కారణం ఇదేనా..?
- Nandamuri: సీనియర్ డైరెక్షన్ లో మోక్షజ్ఞ గ్రాండ్ ఎంట్రీ ప్లానింగ్..?
- Gen Z: కాలేజీలకు రాహుల్, కేంద్రంపై యుద్దభేరీ..?
