Krishna River: ఈ నెల 27న కృష్ణానదీ యాజమాన్యబోర్డు సమావేశం

ఈ నెల 27న కృష్ణానదీ (Krishna River) యాజమాన్యబోర్డు ( కేఆర్‌ఎంబీ) ప్రత్యేక సమావేశం జరగనుంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh), తెలంగాణ(Telangana) కు నీటి విడుదలపై సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఈ మేరకు ఇరు రాష్ట్రాల నీటిపారుదలశాఖ అధికారులకు కేఆర్‌ఎంబీ (KRMB) సమాచారమిచ్చింది.