ASBL NSL Infratech

డల్లాస్ లో ఘనంగా శ్రీనివాస కళ్యాణం

డల్లాస్ లో ఘనంగా శ్రీనివాస కళ్యాణం

అమెరికా తెలుగు సంఘం(ఆటా), తెలంగాణ అమెరికన్‌ తెలుగు సంఘం(టాటా) సంయుక్తంగా నిర్వహిస్తున్న అమెరికన్‌ తెలుగు కన్వెన్షన్‌ వేడుకల్లో భాగంగా చివరిరోజున   శ్రీనివాస స్వామి కళ్యాణంను శాస్త్రోక్తంగా నిర్వహించారు.  జీయర్‌ ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌ (జెట్‌) సహాయంతో ఈ శ్రీనివాస కళ్యాణం ఘనంగా జరిగింది. ఇరు సంఘాల నాయకులతోపాటు పలువురు భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Tags :