ASBL NSL Infratech

సందేహాలను తీర్చనున్న ఆటా తెలంగాణ ఇమ్మిగ్రేషన్ సెమినార్

సందేహాలను తీర్చనున్న ఆటా తెలంగాణ ఇమ్మిగ్రేషన్ సెమినార్

అమెరికా తెలంగాణ సంఘం ఆధ్వర్యంలో జూన్‌ 29 నుంచి జూలై 1 వరకు జార్డ్‌ ఆర్‌ బ్రౌన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగే ప్రపంచ తెలంగాణ మహాసభల్లో వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఇమ్మిగ్రేషన్‌కు సంబంధించి నిష్ణాతులతో ఓ సెమినార్‌ను ఈ?కన్వెన్షన్‌లో నిర్వహిస్తున్నారు. హెచ్‌ 1 బి ఫిల్లింగ్‌, 1-140 ఫిల్లింగ్‌ విషయాలు, ఇబి 5 ఇన్వెస్టర్‌ వీసా కార్యక్రమం, ఓపీటి 1983 ఫిల్లింగ్‌ - న్యూరెగ్యులేషన్స్‌, ఇమ్మిగ్రేషన్‌లా లో క్రిమినల్‌ ఇస్యూస్‌, యు వీసా వంటి విషయాలపై ఈ సెమినార్‌లో చర్చించనున్నారు. పలువురు ఇమ్మిగ్రేషన్‌ నిపుణులు ఈ?సదస్సుకు హాజరవుతున్నారు. ఛార్లెస్‌ సి ఫోస్టర్‌, ఆశా రెడ్డి, జార్జ్‌ ఆర్‌ విల్లి, ఉమ మంత్రవాది, దష్మి, అన్మి బెనర్జీ, రేణుక పెరారా, మిస్‌బా చౌదరి, రాహుల్‌ వెంకట్‌ రెడ్డి తదితరులు ఇందులో పాల్గొంటున్నారు.

 

Tags :