Kethika Sharma: షిప్ లో అందాలు ఆరబోస్తున్న కేతిక
ఈ మధ్య హీరోయిన్లు కొంచెం టైమ్ దొరికినా వెకేషన్స్ కు వెళ్తున్నారు. కొందరు ఫ్యామిలీతో వెళ్తే, మరికొందరు ఫ్రెండ్స్, ఇంకొందరు సోలోగా వెళ్తూన్నారు. అయితే తాజాగా కేతికా శర్మ(Kethika Sharma) వెకేషన్ కు వెళ్లి అక్కడ సముద్రయానం చేస్తూ షిప్ లో దిగిన కొన్ని ఫోటోలను తన ఇన్స్టాలో షేర్ చేయగా ఆ ఫోటోల్లో కేతిక అందాలను చూసి నెటిజన్లు ఊపిరి పీల్చుకోలేకపోతున్నారు. చాన్నాళ్ల తర్వాత కేతిక గ్లామర్ ట్రీట్ ఇచ్చిందని కామెంట్స్ చేస్తుండగా, ఈ ఫోటోల్లో అమ్మడు నాభి అందాలు ఎలివేట్ అయ్యేలా ఇచ్చిన పోజులు కుర్రాళ్లకు నిద్ర పట్టనీయకుండా చేస్తున్నాయి.






