ASBL NSL Infratech

50 ఏళ్ల తరువాత.. అరుదైన ఘట్టం

50 ఏళ్ల తరువాత..  అరుదైన ఘట్టం

దేశంలోని ప్రధాన రామాలయాల్లో ఏటా శ్రీరాముడి జన్మ నక్షత్రమైన పునర్వసు ( శ్రీరామ నవమి) శుభ ఘడియాల్లో సీతారాముల కల్యాణం నిర్వహిస్తారు. కానీ, అన్నయమ్య జిల్లా వాల్మీకిపురం లోని శ్రీ పట్టాభి రామాలయంలో మాత్రం సీతమ్మ జన్మ నక్షత్రమైన ఆశ్లేష రోజున చేస్తారు. 50 ఏళ్లకు ఒకసారి పునర్వసు, ఆశ్లేష నక్షత్రాల కలయిక ఈ శ్రీరామనవమి రోజు రావడంతో జగదభిరాముడి పరిణయ ఘట్టం కనులపండువగా సాగింది. ఇలా 1975లో నవమి రోజు కల్యాణం చేయగా, మళ్లీ అర్ధ శతాబ్దం ముగిశాక ఈ ఏడాది అలాంటి ఘట్టం ఆవిష్కృతమైంది. భక్తజనం రామనామ స్మరణల మధ్య కల్యాణ వేడుక వైభవంగా జరిగింది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :