ASBL NSL Infratech

డేవిడ్ బెక్ హమ్ కు అంబానీ కుటుంబం ఆతిథ్యం

డేవిడ్ బెక్ హమ్ కు అంబానీ కుటుంబం ఆతిథ్యం

భారత సందర్శనలో ఉన్న ఇంగ్లండ్‌ ఫుట్‌బాల్‌  దిగ్గజం డేవిడ్‌ బెక్‌హమ్‌ కు ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ కుటుంబ సభ్యులు ప్రత్యేక ఆతిథ్యం ఇచ్చారు. ముంబైలోని అంబానీ నివాసం యాంటిలియాకు వెళ్లిన బెక్‌హమ్‌కు ముకేశ్‌ అంబానీ, భార్య నీతా అంబానీ, కుమార్తె ఇషా అంబానీ, కుమారుడు ఆకాశ్‌తో పాటు శ్లోకా మెహతా, అనంత్‌ అంబానీకి కాబోయే భార్య రాధికా మర్చంట్‌ సాదర స్వాగతం పలికారు. ఫుట్‌బాల్‌ మెగాస్టార్‌ డేవిడ్‌ బెక్‌హమ్‌ తొలిసారి ఇండియా టూర్‌లో ఉన్నాడు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :