ASBL NSL Infratech

అది చరిత్ర సృష్టించిన రోజు : హరీశ్‌రావు

అది చరిత్ర సృష్టించిన రోజు :  హరీశ్‌రావు

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు బిల్లు 2014 ఫిబ్రవరి 18వ తేదీన లోక్‌సభలో పాసైనప్పటి స్మృతులను తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు గుర్తు చేసుకున్నారు. ఉద్యమ నేత కేసీఆర్‌, పలువురు ఉద్యమ నాయకులతో కలిసి విజయసంకేతం చూపుతున్న ఆనాటి ఫొటోను హరీశ్‌రావు ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. సరిగ్గా 8 సంవత్సరాల క్రితం తెలంగాణ బిల్లు పాసైన రోజును చరిత్ర సృష్టించిన దినంగా అభివర్ణించారు.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :