ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

గ్రాన్యుల్స్ కి అమెరికా ఓకే

గ్రాన్యుల్స్ కి అమెరికా ఓకే

గ్రాన్యుల్స్‌ ఇండియా తన గాబా పెంటిన్‌ మాత్రలకు అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్‌ఎఫ్‌డీఏ) నుంచి అనుమతి సంపాదించింది. ఈ ఔషధాన్ని నరాల సంబంధిత వ్యాధి చికిత్సలో వినియోగిస్తున్నారు. గాబా పెంటిన్‌ 600 ఎంజీ, 800 ఎంజీ ట్యాబ్లెట్లకు అనుమతి లభించినట్లు గ్రాన్యూల్స్‌ ఇండియా పేర్కొంది. వయాట్రిస్‌ స్పెషాలిటీ ఎల్‌ఎల్‌సీ. అనే సంస్థ న్యూరాంటిన్‌ అనే బ్రాండు పేరుతో ఈ ఔషధాన్ని విక్రయిస్తోంది. యూఎస్‌లో ఏటా దాదాపు 145 మిలియన్‌ డాలర్ల అమ్మకాలను ఈ మందు నమోదు చేస్తోంది. దీంతో కలిసి యూఎస్‌తో తమకు 55 ఔషధాలకు అనుమతి లభించినట్లు అవుతుందని గ్రాన్యూల్స్‌ ఇండియా వెల్లడించింది. 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :