ASBL NSL Infratech

శ్రీ దేవి గా గౌరీ జి. కిషన్

శ్రీ దేవి గా గౌరీ జి. కిషన్

గౌరీ జి. కిషన్ భారతీయ సినీనటి. తమిళం, మలయాళం తెలుగు చిత్రాలలో నటిస్తుంది. ఆమె '96 తమిళ చిత్రంలో త్రిష పాత్ర జాను చిన్నప్పటి వెర్షన్ తో ప్రసిద్ధి చెందింది. అలాగే ఈ చిత్రానికి తెలుగు రీమేక్ అయిన జాను లోనూ నటించి మెప్పించింది. ఈ కేరళ కుట్టి  ప్రస్తుతం శ్రీ దేవి శోభన్ బాబు చిత్రంలో హీరోయిన్ గా నటించింది.    

 

Click her for Gouri G Kishan Stills

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :