ASBL NSL Infratech

కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీకి కరోనా

కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీకి కరోనా

కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంక గాంధీ కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఆమె ఐసోలేషన్‌లో ఉన్నారు. తన నివాసంలో సెల్ఫ్‌ ఐసోలేషన్‌లో ఉన్నానని, పోట్రోకాల్స్‌ పాటిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రియాంక ట్విట్టర్‌ ద్వారా వెల్లడిరచారు.  అయితే ప్రియాంక, గాంధీ కరోనా బారినపడడం ఇది రెండోసారి. ఇంతకు ముందు గత జూన్‌లో మహమ్మారి బారినపడ్డారు.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :