ASBL NSL Infratech

తెలంగాణ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు : కేసీఆర్

తెలంగాణ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు : కేసీఆర్

తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు మరింత ముందుకు పోవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని భగవంతుడిని ముఖ్యమంత్రి కేసీఆర్‌ కోరారు.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :