ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

కనిగిరి ఓల్డేజ్‌ హోమ్‌కు నాటా సహాయం

కనిగిరి ఓల్డేజ్‌ హోమ్‌కు నాటా సహాయం

ఉత్తర అమెరికా తెలుగు సమితి(నాటా) మాతృరాష్ట్రంలో నిర్వహిస్తున్న సేవాడేస్‌ కార్యక్రమాల్లో భాగంగా ప్రకాశం జిల్లాలోని కనిగిరిలో ఉన్న వాసవి ఎడ్యుకేషనల్‌ సొసైటీ నిర్వహిస్తున్న ఓల్డ్‌ ఏజ్‌ హోమ్‌ను నాటా నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా ఓల్డ్‌ ఏజ్‌ హోమ్‌కు అవసరమైన సౌకర్యాల కల్పనకు నాటా ముందుకు వచ్చింది. ఈ కార్యక్రమంలో నాటా అధ్యక్షుడు రాఘవరెడ్డి గోసల, ఆళ్ళ రామిరెడ్డి, నారాయణరెడ్డి గండ్ర తదితరులు పాల్గొన్నారు.

 

Tags :