ASBL NSL Infratech

టీవీ ఛానెల్ అధిపతులను కలిసిన జయ్ తాళ్లూరి

టీవీ ఛానెల్ అధిపతులను కలిసిన జయ్ తాళ్లూరి

22వ తానా మహా సభలు వాషింగ్టన్ డిసి లో జులై4-6 తేదీలలో జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే! ఆ ఏర్పాట్లు కొరకు హైద్రాబాద్ వచ్చిన తానా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ (కాబోయే ప్రెసిడెంట్) జయ్ తాళ్లూరి ఈ రోజు టీవీ ఛానెల్ అధిపతులను కలిసి వారిని తానా సభలకు రావాల్సింది గా కోరారు.

టీవీ9 సీఈఓ శ్రీ రవి ప్రకాష్, టీవీ5 చైర్మన్ శ్రీ బి ఆర్ నాయుడు, ఎన్ టీ వీ చైర్మన్ శ్రీ ఎన్ చౌదరి గార్లని కలిశానని, వారు తానా సభలకు రావటానికి అంగీకరించారని జయ్ తాళ్లూరి తెలిపారు.

Click here for Photogallery

 

Tags :