ASBL NSL Infratech

బ్లాక్ ఇన్న‌ర్ లో నిక్కీ హాట్ పోజులు

బ్లాక్ ఇన్న‌ర్ లో నిక్కీ హాట్ పోజులు

కాంచ‌న‌3లో లారెన్స్ స‌ర‌స‌న న‌టించిన నిక్కీ తంబోలి సోష‌ల్ మీడియాలో బాగా ఫేమ‌స్ అయింది. ఎప్ప‌టిక‌ప్పుడు త‌న హాట్ ఫోటోల‌ను షేర్ చేస్తూ నెట్టింట ర‌చ్చ చేసే నిక్కీ తాజాగా బ్లాక్ అండ్ బ్లాక్ ఇన్న‌ర్ లో డిఫ‌రెంట్ పోజులిచ్చిన ఫోటోల‌ను షేర్ చేసింది. బ్లాక్ అండ‌ర్ వేర్, బ్లాక్ టాప్ వేసుకుని నిక్కీ తంబోలి దిగిన పోజులు ప్ర‌స్తుతం నెట్టింట‌ వైర‌ల్ గా మారాయి.

 

 

Tags :