ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

ఇజ్రాయెల్ కు అమెరికా రెండు వేల బాంబులు!

ఇజ్రాయెల్ కు అమెరికా రెండు వేల బాంబులు!

ఇజ్రాయెల్‌ దళాలు గాజాలోని రఫాపై సైనిక దాడులతో విరుచుకుపడుతున్న సమయంలో ప్రపంచ దేశాలతో సహా అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. అయినప్పటికీ తన మిత్రదేశమైన ఇజ్రాయెల్‌కు యుద్ధంలో సహాయ సహకారాలు అందిస్తూనే ఉంది. తాజాగా కొత్త ఆయుధ ప్యాకేజీలో భాగంగా ఇజ్రాయెల్‌కు రెండు వేలకు పైగా బాంబులు, ఫైటర్‌ జెట్‌లను సరఫరా చేసినట్లుగా తెలిసింది. అంతే కాకుండా వార్షిక సైనిక సహాయంగా 3.8 బిలియన్‌ డాలర్లను అందజేసింది. కాగా ఇజ్రాయెల్‌కు ఆయుధాల బదిలీపై వైట్‌హౌస్‌ స్పందించలేదు. వాషింగ్టన్‌లోని ఇజ్రాయెల్‌ రాయబార కార్యాలయం కూడా ఈ విషయంపై ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :