ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

భారత్ తో చర్చలు ..పెంటగాన్

భారత్ తో చర్చలు ..పెంటగాన్

ఇంటెలిజెన్స్‌, నిఘా, గూఢచర్యానికి (ఐఎస్‌ఆర్‌) సంబంధించి మిలిటరీ వ్యవస్థల తయారీతో పాటు సంప్రదాయ యుద్ధసామగ్రి ఉత్పత్తికి భారత్‌తో చర్చలు జరుపుతున్నట్టు అమెరికా రక్షణ కార్యాలయమైన పెంటగాన్‌ సీనియర్‌ అధికారి తెలిపారు. ఈ అంశంలో పరస్పర ఒప్పందం దిశగా కృషి జరుగుతున్నట్లు పెంటగాన్‌లో దక్షిణిసాయి పాలసీ డైరెక్టర్‌ సిద్ధార్థ అయ్యర్‌ వెల్లడించారు. ప్రతిష్ఠాత్మక హడ్సన్‌ ఇన్‌స్టిట్యూట్‌ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :