ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

ట్రంప్ కంటే బైడెన్ వెనుకంజ

ట్రంప్ కంటే బైడెన్ వెనుకంజ

వచ్చే ఏడాది జరగనున్న అధ్యక్ష ఎన్నికల కోసం అమెరికాలో ఇప్పటికే పార్టీల ప్రచారం ఊపందుకుంది. రిపబ్లికన్‌ పార్టీ తరపున మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు తిరుగులేదని తెలుస్తోంది. తన పార్టీలోనే కాకుండా ప్రత్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌ కంటే కూడా ఆయనే ముందు వరుసలో ఉన్నట్లు తాజా సర్వే ఒకటి వెల్లడిరచింది.  బైడెన్‌ కంటే ట్రంప్‌ దాదాపు 9 పాయింట్లు ముందున్నట్లు తేలింది. ఈ సర్వేలో ట్రంప్‌నకు 51 పాయింట్లు రాగా, బైడెన్‌కు 42 వచ్చాయి. మరోసారి అధ్యక్షుడిగా పనిచేసే విషయంలో బైడెన్‌ వయసు మళ్లిన వ్యక్తిలా కనిపిస్తున్నారని, ఆయన కంటే ట్రంప్‌ మెరుగ్గా ఉన్నారంటూ తాజా సర్వేలో అభిప్రాయం వ్యక్తమైంది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :