ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

వాషింగ్టన్ డీసీలో పుస్తకావిష్కరణ

వాషింగ్టన్ డీసీలో పుస్తకావిష్కరణ

ప్రముఖ తెలంగాణ శిల్పి ఎం.వి. రమణారెడ్డి జీవన ప్రయాణం ఆధారంగా రచించిన ‘‘ఎం.వి.రమణారెడ్డి, పాత్ టు ఆర్టిస్టిక్ బ్రిలియన్స్-ఏ జర్నీ అన్వీల్డ్’ పుస్తకావిష్కరణ కార్యక్రమం ఆదివారం వాషింగ్టన్ డీసీలో జరిగింది. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం-యూఎస్ఏ (టీడీఎఫ్) ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో టీడీఎఫ్ (యూఎస్ఏ) ప్రెసిడెంట్ డా. దివేశ్ అనిరెడ్డి, టీడీఎఫ్ చైర్మన్ వెంకట్ మారెం, మాజీ ప్రెసిడెంట్ కవిత చల్లా, మురళి చింతలపాణి ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని రచయిన కోయిలీ ముఖర్జీ ఘోస్ రచించారు.

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :