ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడుల హెచ్చరికలపై.. స్పందించిన అమెరికా

ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడుల హెచ్చరికలపై.. స్పందించిన అమెరికా

ఏ క్షణంలోనైనా ఇజ్రాయెల్‌ పై ఇరాన్‌ దాడి చేయొచ్చన్న సాంకేతాలతో పశ్చిమాసియా నివురుగప్పిన నిప్పులా మారింది. టెల్‌ అవీవ్‌పై  క్షిపణులతో విరుచుకుపడేందుకు టెహ్రాన్‌ సమాయత్తమైందన్న నిఘా వర్గాల సమాచారం ధ్రువీకరించేలా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ స్పందించారు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా దాడి చేస్తారని ఆయన అంచనా వేశారు. నేను రహస్య సమాచారం జోలికి వెళ్లాలనుకోవడం లేదు. దాడికి మాత్రం ఎంతో సమయం లేదని నా అంచనా. ఇజ్రాయెల్‌ను రక్షించేందుకు మేం కట్టుబడి ఉన్నాం. ఇరాన్‌ విజయం సాధించదు అని స్పష్టం చేశారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :