ASBL NSL Infratech

జైన ముని లోకేశ్ కు యూఎస్ పురస్కారం

జైన ముని లోకేశ్ కు యూఎస్ పురస్కారం

భారత్‌కు చెందిన ప్రముఖ జైన ఆధ్యాత్మిక వేత్త ఆచార్య లోకేశ్‌ ముని ప్రతిష్ఠాత్మక అమెరికా అధ్యక్షుడి గోల్డెన్‌ వాలంటీర్‌ సేవ పురస్కారాన్ని అందుకున్నారు. మానవతత్వం, ప్రజాశ్రేయస్సు కోసం చేస్తున్న కృషి గాను ఆయనకు ఈ అవార్డును అమెరికార్ప్స్‌ అనే స్వచ్ఛంద సంస్థ అందించింది. దీనిపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ స్పందించారు. ప్రజా సేవ చేస్తున్నందుకు, భారత్‌ వంటి గొప్ప దేశానికి, మానవాళికి సేవలు అందజేస్తున్నందుకు మీకు అభినందనలు అని జో బైడెన్‌ అన్నారు.  ఈ అవార్డు నాకు దక్కడం గర్వకారణం. ఈ పురస్కారంతో బాధ్యత మరింత పెరిగిందని అని లోకేశ్‌ ముని పేర్కొన్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :