ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

జులై 1 నుంచి అమర్ నాథ్ యాత్ర

జులై 1 నుంచి అమర్ నాథ్ యాత్ర

హిమాలయాల్లో కొలువైన అమర్‌నాథ్‌ ఆలయ వార్షిక యాత్ర జూలై ఒకటో తేదీ నుంచి మొదలుకానుంది. ఆగస్ట్‌ 31 దాకా కొనసాగనుంది. ఈ నెల 17వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్‌ ప్రారంభం కానుంది. జమ్మూకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా అధ్యక్షతన ఆలయ బోర్డు భేటీలో ఈ మేరకు నిర్ణయించినట్టు అధికారులు తెలిపారు. యాత్ర వివరాల కోసం గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలన్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :